నేడు కాకినాడలో వైఎస్‌ఆర్‌సీపీ 'యువభేరీ'.. | Sakshi
Sakshi News home page

నేడు కాకినాడలో వైఎస్‌ఆర్‌సీపీ 'యువభేరీ'..

Published Tue, Jan 26 2016 6:38 PM

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్‌ఆర్‌సీపీ యువభేరీ కార్యక్రమం, బహిరంగ సభ రేపు(బుధవారం) తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జరుగనున్నాయి.