Sakshi News home page

రోహిత్ అద్భుతమైన క్యాచ్

Published Sun, Aug 27 2017 3:48 PM

శ్రీలంకతో ఇక్కడ ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత బౌలర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. తొలి ఎనిమిది ఓవర్లలోపే రెండు లంక వికెట్లు తీసి ఆ జట్టును ఆదిలోనే కష్టాల్లోకి నెట్టారు.

Advertisement
Advertisement