Sakshi News home page

బీసీసీఐ అధికారులందరినీ తొలగించండి

Published Mon, Nov 21 2016 7:49 PM

లోధా ప్యానల్‌ సిఫారసులను అమలు చేయకుండా జాప్యం చేస్తున్న భారత క్రికెట్‌ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీసీసీఐ పదవుల్లో ఉన్నవారందరనీ తొలగించాలని లోధా ప్యానల్‌ తాజాగా సిఫారసు చేసింది.

Advertisement

What’s your opinion

Advertisement