వారెవ్వా.. వాటే సెన్సేషనల్‌ క్యాచ్‌! | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. వాటే సెన్సేషనల్‌ క్యాచ్‌!

Published Mon, Oct 10 2016 6:20 AM

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లేన్‌ మాక్స్‌వెల్‌ తెలుసు కదా! ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి.. వార్తల్లో నిలిచిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్‌.. తాజాగా ఓ మెరుపు క్యాచ్‌తో అభిమానుల్ని విస్మయంలో ముంచెత్తాడు.