వార్నర్‌కు సవాల్ విసిరిన భారత బౌలర్ | Sakshi
Sakshi News home page

వార్నర్‌కు సవాల్ విసిరిన భారత బౌలర్

Published Thu, Sep 21 2017 11:32 AM

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను తాను చాలా తేలికగా పెవిలియన్ బాట పట్టించగలనని టీమిండియా బౌలర్‌ కుల్దీప్ యాదవ్ అన్నారు. తన బౌలింగ్‌ను ఎదుర్కొన్నప్పుడు వార్నర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున అలాంటి బ్యాట్స్‌మెన్‌ను ఈజీగా ఔట్‌ చేయవచ్చునని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement