మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా? | Sakshi
Sakshi News home page

మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా?

Published Sat, Oct 29 2016 5:49 PM

న్యూజిలాండ్తో విశాఖపట్నంలో జరుగుతున్న ఐదో వన్డేలో భారత క్రికెటర్లు సరికొత్తగా కనిపించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ధోనీసేన బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సహా బ్యాటింగ్కు వచ్చిన క్రికెటర్ల జెర్సీలపై ఎప్పుడూ లేనివిధంగా కొత్త పేర్లు కనిపించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement