ఢిల్లీ ధమాకా... | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ధమాకా...

Published Sun, Apr 16 2017 7:49 AM

ఐపీఎల్‌–10లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 51 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై గెలుపొందింది.