ఇషాంత్ ఇలా భయపెడుతున్నాడు! | Sakshi
Sakshi News home page

ఇషాంత్ ఇలా భయపెడుతున్నాడు!

Published Sun, Mar 5 2017 1:04 PM

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే స్లెడ్జింగ్ కు మారుపేరు. మరి అటువంటుది ఆస్ట్రేలియా జట్టునే స్లెడ్జ్ చేస్తున్నాడు మన పేసర్ ఇషాంత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ దేశ క్రికెటర్ల పట్ల వెకిలి చేష్టలను ప్రదర్శించి మరీ స్లెడ్జింగ్ కు దిగాడు ఇషాంత్.

Advertisement

తప్పక చదవండి

Advertisement