ఫైనల్‌కు చేరిన భారత్‌ | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కు చేరిన భారత్‌

Published Fri, Dec 16 2016 9:23 PM

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ విజయం సాధించింది.

Advertisement
Advertisement