'కోహ్లితో చాలా బాగుంది' | Sakshi
Sakshi News home page

'కోహ్లితో చాలా బాగుంది'

Published Thu, Sep 7 2017 3:01 PM

శ్రీలంక పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి పని చేయడం ఒక సంతోషాన్ని కల్గించిందని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పష్టం చేశారు. అటు టెస్టు సిరీస్ నుంచి మొదలుకొని, చివరి ట్వంటీ 20 మ్యాచ్ వరకూ చూస్తే కోహ్లి తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడని కుల్దీప్ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement