మ్యాక్స్ వెల్ మెరుపులు | Sakshi
Sakshi News home page

మ్యాక్స్ వెల్ మెరుపులు

Published Sat, Apr 8 2017 8:31 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ మ్యాక్స్ వెల్ మెరుపులు మెరిపించాడు. శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు.

Advertisement
Advertisement