తొలి టెస్టు కివీస్ వశం | Sakshi
Sakshi News home page

తొలి టెస్టు కివీస్ వశం

Published Sun, Feb 9 2014 11:39 AM

రత జట్టుతో జరిగిన తొలిటెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. అందినట్టే అందిన మ్యాచ్ కాస్తా చేజారడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఒక దశలో ఎలాగైనా భారత జట్టు గెలుస్తుందనే భావించినా, వరుసగా మిడిలార్డర్ విఫలం కావడంతో మ్యాచ్ కివీస్ వశమైంది.