ఆల్‌టైం రికార్డుకు చేరిన పెట్రోల్, డీజిల్‌ ధరలు | Sakshi
Sakshi News home page

ఆల్‌టైం రికార్డుకు చేరిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

Published Mon, Apr 2 2018 7:04 AM

ఓ రోజు 6 పైసలు.. మరోరోజు 4 పైసలు.. ఇంకోరోజు 24 పైసలు.. చినుకు చినుకు కలసి వరదగా మారినట్టు.. పెట్రోల్, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ ధరల సవరణతో కొంచెం కొంచెంగా పెరుగుతూ సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి.