మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌ | Sakshi
Sakshi News home page

మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Published Fri, Feb 23 2018 1:26 PM

సింగర్‌ కమ్‌ కంపోజర్‌ పాపోన్‌ చిక్కుల్లో పడ్డాడు. ఓ మ్యూజిక్‌ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న అతను.. ఓ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement