మిలింద్‌ సోమన్‌, అకింత కోన్వర్‌ పెళ్లి అయిపోయింది!! | Sakshi
Sakshi News home page

మిలింద్‌ సోమన్‌, అకింత కోన్వర్‌ పెళ్లి అయిపోయింది!!

Published Sun, Apr 22 2018 5:07 PM

ప్రేమకు వయసుతో నిమిత్తం లేదని మిలింద్‌ సోమన్‌, అకింత కోన్వర్‌ జంట నిరూపించింది. మోడల్‌, నటుడు అయిన మిలింద్‌ ఆదివారం ప్రేమికురాలు అంకితను పెళ్లాడారు. 52 ఏళ్ల మిలింద్‌ గత కొన్నాళ్లుగా 23 ఏళ్ల అంకితతో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.