మీకు బిగ్‌బాస్‌ షోలో ఆడాలని ఉందా ? | Sakshi
Sakshi News home page

మీకు బిగ్‌బాస్‌ షోలో ఆడాలని ఉందా ?

Published Wed, May 9 2018 6:34 PM

గత ఏడాది తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీర్‌ వ్యాఖ్యాతగా వచ్చిన ఈ షో టీఆర్పీ రేటింగ్‌లను ఓ స్థాయికి తీసుకెళ్లింది. సెలబ్రిటీల ఆటతీరుతో అనుకున్న దానికంటే సూపర్‌ హిట్‌ అయింది. దీంతో నిర్వాహకులు రెండో సీజన్‌కు ప్రణాలికలు వేస్తున్నారు. అయితే ఈ సారి నిర్వాహకులు ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు

Advertisement
Advertisement