బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్‌ | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్‌

Published Wed, Nov 1 2017 5:05 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మాస్‌ హీరోగా అలరించనున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement