ఆదివారం నాటి కార్యక్రమం ఆద్యంతం వినోధభరితంగా జరిగింది. టాస్క్‌లో భాగంగా కొన్ని సినిమా టైటిల్స్ చూపించి.. ఏ వ్యక్తికి సరిపోతుందో మిగతా కంటెస్టెంట్లతో చెప్పించాడు హోస్ట్ నాని. అయితే చివర్లో తర్వాత ఎలిమినేట్ అయ్యే హౌజ్‌మేట్ గురించి హింట్ ఇచ్చారేమో అనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా కౌశల్ వంతు రాగా, ‘అతడు స్వార్థపరుడు’... అనే అభిప్రాయాన్ని ఎక్కువమంది హౌజ్‌మేట్స్ వెలిబుచ్చారు. ఆ లెక్కన కౌశల్‌పై ఇంట్లో చాలా మంది నెగెటివ్‌గా ఉన్నారనేది స్పష్టమైంది. కాబట్టి సోమవారం జరగబోయే ఎలిమినేషన్ నామినేషన్లలో కౌశల్ పేరు కూడా ఉండే అవకాశం లేకపోలేదు.
నెక్స్ట్ అతనేనా?...
Published Mon, Jul 2 2018 2:24 PM
Advertisement
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement