బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌ | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

Published Mon, Sep 23 2019 6:19 PM

నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ఒకవైపు వారి డాన్స్‌లతో షోను హోరెత్తించగా మరోవైపు గద్దలకొండ గణేష్‌ ఎంట్రీతో ఎపిసోడ్‌ మరింత హుషారుగా సాగింది. అతిథిగా వచ్చిన వరుణ్‌తేజ్‌ హిమజ ఎలిమినేట్‌ అయినట్లుగా ప్రకటించగా ఆమె కన్నీటితో వీడ్కోలు పలికింది. ‘మళ్లీ నీకు బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే ఏం చేస్తావు’ అని కింగ్‌ నాగార్జున అడిగిన ప్రశ్నకు వెళ్లే ప్రసక్తే లేదని హిమజ నిర్మొహమాటంగా చెప్పింది.

Advertisement
Advertisement