ఎక్సైజ్‌ కార్యాలయానికి వెళ్లిన నటుడు | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ కార్యాలయానికి వెళ్లిన నటుడు

Published Sat, Jul 15 2017 7:17 AM

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్ధమాన నటుడు నందు శుక్రవారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే, అక్కడ అధికారులు లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తనకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.

Advertisement
Advertisement