ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

Published Fri, Sep 6 2019 5:07 PM

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు తమ ఇంటికి దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారిలో వారే బంధాలను ఏర్పర్చుకుంటూ.. ప్రేమలు, గొడవలు, కోపాలు, అలకలతో గడిపేస్తున్నారు. మధ్యమధ్యలో బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ తమ ఇంటిసభ్యులను గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడతుంటారు.

Advertisement
Advertisement