Sakshi News home page

‘భరత్‌ అనే నేను’ సినిమా చూసిన కేటీఆర్‌

Published Wed, Apr 25 2018 8:11 PM

తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమాను తిలకించారు. మహేష్‌, కొరటాల శివతో కలిసి ఈ సినిమాను చూసిన కేటీఆర్‌.. సీఎం భరత్‌కు ఫిదా అయిపోయాడు. సినిమా చాలా బాగుందని కితాబిచ్చారు.

Advertisement

What’s your opinion

Advertisement