బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కొత్త పని మొదలు పెట్టింది. ఫిట్నెస్ విషయంలో పక్కాగా ఉండే ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్‌తో కసరత్తులు చేయిస్తోంది. జిమ్ ట్రైనర్ రాని సమయంలో అలియా భట్ కు సూచనలిస్తున్న ఓ వీడియోను కత్రినా తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ఇద్దరు అందాలభామలు కసరత్తులు చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కత్రినా ప్రస్తుతం సల్మాన్ సరసన టైగర్ జిందాహై, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాల్లో నటిస్తుండగా అలియా భట్ ‘రాజీ’ షూటింగ్ లో బిజీగా ఉంది. సినిమాలతో పాటు ర్యాంప్ వాక్లతోనూ అలరించే ఈ ముద్దుగుమ్ములు ఫిట్ నెస్విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందుకే ట్రైనర్ రాకపోయినా తానే స్వయంగా ట్రైనర్ గా మారి అలియాతో కసరత్తులు చేయించింది కత్రినా.
జిమ్ ట్రైనర్‌గా మారిన హాట్ బ్యూటీ
Published Tue, Oct 31 2017 11:06 AM
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement