టైటిల్‌ను గెలిచిన ఆనందంలో ఫ్యాన్స్‌తో కలిసి ఇలా.. | Sakshi
Sakshi News home page

టైటిల్‌ను గెలిచిన ఆనందంలో ఫ్యాన్స్‌తో కలిసి ఇలా..

Published Sun, Sep 30 2018 9:02 PM

బిగ్‌బాస్‌ తెలుగు-2 సీజన్‌ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో మునిగిపోయాడు కౌశల్‌. హౌస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఫ్యాన్స్‌తో తన విన్నింగ్స్‌ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. తొలుత అతని కోసం బయటవేచి ఉన్న అభిమానులను చూసిన కౌశల్‌ ఉప్పొంగిపోయాడు. ఈ క్రమంలోనే కారుపైకి ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. ఇక‍్కడ కౌశల్‌ను ఫొటోలు తీయడానికి ఫ్యాన్స్‌ పోటీ పడగా, వారిని అలానే చూస్తూ ఉండిపోవడం అతని వంతైంది.

Advertisement
Advertisement