మాహిష్మతిని వీడిన శివగామి ఇలా.. | Sakshi
Sakshi News home page

మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..

Published Sun, May 14 2017 11:54 AM

చిన్నారి మహేంద్ర బాహుబలిని కాపాడే క్రమంలో మాహిష్మతిని వీడిన శివగామి.. నదిలోనే ప్రాణాలు విడిచినట్లు సినిమాలో చూస్తాం. అయితే, నిజంగానే శివగామి చనిపోతుందా? లేక తిరిగొస్తుందా? ట్విస్టులతో కూడిన రాజమౌళి సినిమాలు చూశాక ప్రేక్షకులకు ఇలాంటి సందేహాలురాక మానవు!

Advertisement

తప్పక చదవండి

Advertisement