అదిరిపోయిన సైరా సాంగ్‌ | Sakshi
Sakshi News home page

అదిరిపోయిన సైరా సాంగ్‌

Published Sun, Sep 22 2019 9:11 PM

సైరాలోని మొదటి సాంగ్‌ను నేటి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రిలీజ్‌ చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. శ్రేయా ఘోషాల్‌, చౌహాన్‌ ఆలపించారు. అమిత్‌ త్రివేది అద్భుతమైన బాణీని అందించారు. ఉషస్సు నీకు ఊపిరాయెరా..  సాగే ఈ పాట అభిమానులను అలరిస్తోంది.

Advertisement
Advertisement