రక్షా బంధన్‌కు హెల్మెట్‌ను కానుకగా ఇవ్వండి | Sakshi
Sakshi News home page

రక్షా బంధన్‌కు హెల్మెట్‌ను కానుకగా ఇవ్వండి

Published Thu, Aug 9 2018 7:35 PM

రక్షా బంధన్‌కు హెల్మెట్‌కు కానుకగా ఇవ్వండి అంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత గతేడాది ఓ క్యాంపైన్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అది చాలా పాపులర్‌ అయి రాఖీ సందర్భంగా తమ అన్న, తమ్ముళ్లకు హెల్మెట్లను కానుకగా ఇచ్చారు. తాజాగా ఈ క్యాంపైన్‌కు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన వంతు సహాయాన్ని అందించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement