బోధనలో నవశకం..! | Sakshi
Sakshi News home page

బోధనలో నవశకం..!

Published Wed, Jan 17 2024 9:56 AM

మరో 15-20 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారిపోతాయి, టెక్నాలజీ మారుతోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పిల్లలను ప్రిపేర్ చేస్తున్నాం. పోటీ ప్రపంచంలో నిలబెట్టేలా ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ను వచ్చే ఏడాది నుంచి తీసుకువస్తున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.