Sakshi News home page

#YSRAarogyaSri ₹25 లక్షల వరకూ ఉచిత వైద్యం..!

Published Sat, Dec 30 2023 8:32 AM

వైయ‌స్‌ఆర్‌ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని ఆరోగ్యశ్రీ పరిమితిని ₹25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement