Sakshi News home page

రైతులపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా #YSRFreeCropInsurance కింద రైతుల పక్షాన పూర్తి ప్రీమియం

Published Wed, Jan 17 2024 3:15 PM

దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న ప్రభుత్వం రైతులపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా డాక్టర్ వైయస్ఆర్ ఉచిత పంటల బీమా కింద రైతుల పక్షాన పూర్తి ప్రీమియం బాధ్యత తీసుకుని పంటలకు బీమా రక్షణ కల్పిస్తోంది.

Advertisement
Advertisement