వినలేక సచ్చిపోతున్నాం అధ్యక్షా.. | Sakshi
Sakshi News home page

వినలేక సచ్చిపోతున్నాం అధ్యక్షా..

Published Tue, Jul 23 2019 12:13 PM

అంబటి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు గోల చేయడం​తో.. ‘అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్‌ ఫ్రూప్‌ గోడ కట్టండి.. వినలేక సచ్చిపోతున్నాం’అంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి.

Advertisement
Advertisement