చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకున్నారు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకున్నారు

Published Mon, Oct 22 2018 2:09 PM

పోలీసు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తుని ఘటనపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement