వావ్‌ వాట్‌ ఎ స్టంట్‌.. రికార్డ్‌ బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

వావ్‌ వాట్‌ ఎ స్టంట్‌.. రికార్డ్‌ బ్రేక్‌

Published Sun, Oct 8 2017 4:00 PM

మనకు ఓ చిన్న కాలువ అడ్డు వస్తేనే దాటడానికి జంకుతాము. అలాంటిది ఏకంగా 75 అడుగలు దూరాన్ని ఎంతో సులువుగా ఓ వ్యక్తి బైక్‌పై బ్యాక్‌ ప్లిప్‌ చేసి వరల్డ్‌ రికార్డ్‌ని తిరగ రాశాడు