Sakshi News home page

కేటీఆర్ ఉప్పల్‌ రోడ్ షో లో అపశృతి

Published Thu, Nov 22 2018 8:25 PM

ఉప్పల్‌లో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ గురువారం నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన పాల్గొన్నారు. ఉప్పల్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement