చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు

Published Sun, Apr 1 2018 8:22 AM

బమ్మెర పోతన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు జారారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంట్టిమిట్టలో బమ్మెర పోతన రామాయణం రాసి.. అక్కడి కోదండరామస్వామికి అంకితమిచ్చేశారని అనేశారు.