మహిళ నగ్న ఊరేగింపు.. సీఎం స్పందన | Sakshi
Sakshi News home page

మహిళ నగ్న ఊరేగింపు.. సీఎం స్పందన

Published Fri, Dec 8 2017 11:50 AM

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. లిక్కర్‌ మాఫియా గురించి సమాచారం అందించిన ఓ మహిళను కొట్టి నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. దీనిపై ఢిల్లీ మహిళా కమీషన్‌ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది.

Advertisement
Advertisement