టెక్ దిగ్గజాలతో అ‍ధ్యక్షుడి భేటీ | Sakshi
Sakshi News home page

టెక్ దిగ్గజాలతో అ‍ధ్యక్షుడి భేటీ

Published Tue, Jun 20 2017 7:46 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఆపిల్ ఇంక్, అమెజాన్.కామ్ వంటి టెక్నాలజీ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లతో ఆయన సోమవారం సమావేశం కానున్నట్టు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement