‘అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది’ | Sakshi
Sakshi News home page

‘అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది’

Published Tue, Jun 13 2017 8:21 AM

తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్‌ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ వెనక్కి తగ్గారు. ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement