5కోట్ల అకౌంట్లు హ్యాక్‌ | Sakshi
Sakshi News home page

5కోట్ల అకౌంట్లు హ్యాక్‌

Published Sat, Sep 29 2018 7:45 AM

దాదాపు 5కోట్ల ఫేస్‌బుక్‌ వినియోగదారుల అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని ఫేస్‌బుక్‌ శుక్రవారం వెల్లడించింది. ‘వ్యూ యాజ్‌’ ఫీచర్‌ ద్వారా హ్యాకర్లు చొరబడి సమాచారాన్ని సేకరించి ఉండొచ్చని అభిప్రాయపడింది.