ఫిఫా ప్రపంచ కప్‌ 2018: న్యూస్‌ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన! | Colombian TV Reporter groped on during Live Coverage - Sakshi
Sakshi News home page

న్యూస్‌ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన!

Published Thu, Jun 21 2018 10:09 AM

ఫిఫా ప్రపంచ కప్‌లో మహిళా న్యూస్‌ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. కొలంబియాకు చెందిన జూలియట్ గోంజాలెజ్ థెరాన్ ఓ జర్మన్‌ న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తున్నారు. రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్‌ కవరేజ్‌ కోసం వెళ్లిన థెరాన్‌ సర‍న్స్‌ ప్రాంతంలో లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఆ యువతికి ముద్దు పెట్టాడు. లైవ్‌ కవరేజ్‌ కావడంతో థెరాన్‌ రియాక్ట్‌ కాలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఆ మహిళా రిపోర్టర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement