కొండపల్లి నిఫ్టీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

కొండపల్లి నిఫ్టీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

Published Fri, Sep 29 2017 6:53 PM

కృష్ణా జిల్లా కొండపల్లి నిఫ్టీ గోడౌన్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. పారిశ్రామికవాడ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.