ఎక్సైజ్‌లో ‘పర్మిట్ల’ గోల్‌మాల్‌! | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌లో ‘పర్మిట్ల’ గోల్‌మాల్‌!

Published Tue, Sep 26 2017 6:45 AM

ఎక్సైజ్‌ శాఖలో భారీ అక్రమం బయటపడింది. ఈవెంట్‌ పర్మిట్‌ లైసెన్సులపై మద్యం కొనుగోలులో అధికారుల చేతివాటం సర్కారు ఖజానాకు రూ.100 కోట్ల కుపైగా గండిపెట్టింది. సొమ్ము దండుకునేం దుకు అధికారులు ఏకంగా తప్పుడు నిబంధన లనే సృష్టించారు.