లైంగిక వేధింపులు.. భవనంపై నుంచి దూకిన బాలిక | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు.. భవనంపై నుంచి దూకిన బాలిక

Published Fri, Apr 6 2018 9:02 PM

లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఓ 12 ఏళ్ల బాలిక నాలుగంతస్తుల భవనంపై నుంచి  దూకింది. ముంబయిలోని పాల్‌ఘార్‌ జిల్లా ఆల్‌కాపూరి కాలనీలో రెండు రోజుల క్రితం​ ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... బాలిక ఇంటి వద్ద ఉండగా ఒక వ్యక్తి బాలిక దగ్గరకు వచ్చి ఏదో  చిరునామా  అడిగి, మయామాటలు చెప్పి బాలికను తన వెంట తీసుకుని వెళ్లాడు.

Advertisement
Advertisement