అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

Published Wed, Nov 15 2017 9:34 AM

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఉత్తర కాలిఫోర్నియాలోని మారు మూల ప్రాంతమైన థెహామా కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు