బెజవాడ హవాలా.. ఎందుకు.. ఎలా? | Sakshi
Sakshi News home page

బెజవాడ హవాలా.. ఎందుకు.. ఎలా?

Published Thu, May 18 2017 7:22 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హవాలా వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో హవాలా వ్యవహారం వెలుగుచూసి పలువురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఇంకా మరువక ముందే విజయవాడలో హవాలా వ్యవహారం కలకలం సృష్టించింది.