ఎల్‌వోసీ వద్ద ఆర్మీ భారీ ఆపరేషన్‌! | Sakshi
Sakshi News home page

ఎల్‌వోసీ వద్ద ఆర్మీ భారీ ఆపరేషన్‌!

Published Sun, Sep 24 2017 10:09 AM

ఆర్మీ ఆదివారం ఉదయం ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారీ ఆపరేషన్‌ను చేపట్టంది. జమ్మూకశ్మీర్‌ వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) సమీపంలోని యూరీ సెక్టార్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్‌ కొనసాగిస్తోంది.

Advertisement
Advertisement