అసలే కాలుష్యం..ఆపై క్యుములోనింబస్‌! | Sakshi
Sakshi News home page

అసలే కాలుష్యం..ఆపై క్యుములోనింబస్‌!

Published Fri, Sep 29 2017 7:19 AM

అసలే వాహనాల పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యం.. మరోవైపు దట్టంగా పరుచుకుంటున్న క్యుములోనింబస్‌ మేఘాలు.. సన్నగా, తరచూ కురుస్తూన్న ఉన్న వాన జల్లులు.. మొత్తంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement