విశాఖలో విస్తారంగా వర్షాలు.. | Sakshi
Sakshi News home page

విశాఖలో విస్తారంగా వర్షాలు..

Published Thu, Oct 5 2017 11:44 AM

ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లాలోని రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జిల్లాలోని రైవాడ, కోనాం, పెద్దేర్‌ రిజర్వాయర్లు రిజర్వాయర్లు ప్రమాదకరస్థాయికి చేరాయి.