అగ్రిగోల్డ్‌ కేసు: జీఎస్సెల్‌ గ్రూపుకు చివరి అవకాశం | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ కేసు: జీఎస్సెల్‌ గ్రూపుకు చివరి అవకాశం

Published Wed, Apr 25 2018 4:46 PM

అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డు ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్‌ గ్రూప్‌ వెనక్కి తగ్గింది. దీంతో పిటిషనర్‌ , కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గానూ జీఎస్సెల్‌ గ్రూప్‌పై పెనాల్టీ వేయాలని అఫిడవిట్‌ దాఖలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement