హోంగార్డుల ఆందోళనతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ | Sakshi
Sakshi News home page

హోంగార్డుల ఆందోళనతో భారీ ట్రాఫిక్‌ జామ్‌

Published Mon, May 14 2018 12:11 PM

నగరంలోని ఖైరతాబాద్‌లో హోంగార్డుల ఆందోళనతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఖైరతాబాద్‌-నెక్లెస్‌ రోడ్డు, ఖైరతాబాద్‌-పంజాగుట్ట వరకూ వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.

Advertisement
Advertisement